బెరయు

 

జులై 26, 2023

బెరయు    (berayu)

    అర్థము

   (విశేష్యము): కలుగు; పొందు; చేరు; వ్యాపించు; సంతోషించు

   Meaning

   (noun) : to be; exist; spread; unite; pleased

   వాడుక / Usage

ఋగ్వేదాదివేదములు నాలుగు కల్పాదులైన అంగాలు ఆరు, బెరసి విద్యలు పది.
   The 4 Vedas Rig Veda etc and 6 Vedangas Kalpa etc, together make 10 essential learnings.

   మెదడుకు మేత / Food for thought

యదా కించిద్ జ్ఞో హం గజ ఇన మదాన్ధః సమభవం
తదా సర్వజ్ఞో స్మీత్య భవదవలి ప్తం మమ మనః,
యదా కిమ్చిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖో స్మితి జ్వర ఇవ మదో మే వ్యపగతః.

(నేను స్వల్పంగా పాండిత్యం సంపాదించిన తరుణంలోనే, గొప్ప మదగజంలా సర్వం తెలిసిన వాడిలా విర్రవీగాను. ఆ తర్వాత మహామహా విద్వాంసులవల్ల కొద్దికొద్దిగా నేను ఇంకా తెలుసుకోవలసినది చాలా ఉన్నదని ఎప్పుడైతే గ్రహించానో, అప్పుడు నేను నిజంగానే మూర్ఖుడుననీ – నాకు తెలిసింది స్వల్పం అనీ స్వ- స్వరూపజ్ఞానం కలిగింది. జ్వరం వదిలాక ఎంత సుఖంగా ఉంటుందో – ఈ గర్వమనే రుగ్మత వదిలాక అంత సుఖంగా ఉందిప్పుడు)
--భర్తృహరి (~అయిదవ శతాబ్దము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి