సొరిది

 

జులై 27, 2023

సొరిది    (soridi)

    అర్థము

   (విశేష్యము): వరుస; క్రమము; విస్తారముగా

   Meaning

   (noun) : order; regularity; regularly

   వాడుక / Usage

సొరిది సంసారంబు సుఖమా యిందరికి వెరవెఱంగక వగల వేగేరుగా.
  The succession of Samsaras happy is not but fearsome for those who know not your Maya.

   మెదడుకు మేత / Food for thought

కరి దిగుచు మకరి సరసికి
కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్
కరికి మకరి మకరికి కరి 
భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ 

(ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరసులోకి లాగుతోంది. ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. రానురాను ఏనుగుకి మొసలి భారమైంది. మొసలికి ఏనుగు భారమైంది. అతల కుతల లోకాలలో అంటే భూలోకానికి కింద ఉన్న రెండు నివసిస్తున్నవీరులు ఈ రెండిటినీ చూసి ఇవి రెండూ ఒకదానిని మించినవి మరొకటి అని భయపడసాగారు)
--ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి