ప్రోడ

 

జులై 24, 2023

ప్రోడ    (prōḍa)

    అర్థము

   (విశేష్యము): నిపుణుడు; వివేకి; నేర్పరి; స్త్రీ

   Meaning

   (noun) : wise or skilful person

   వాడుక / Usage

అన్ని రకాలైన టెన్నిస్ తలాలలో జోకోవిచ్ బహు ప్రోడ.
   Djokovic is an extremely skilful player on all surfaces.

   మెదడుకు మేత / Food for thought

ఉత్తుంగ మత్తమాతంగ
మస్తకన్యస్తలోచనః
ఆసన్నే నపి సారంగే
కరోత్యాశాం మృగాధివః
(మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు.)

--భర్తృహరి (~అయిదవ శతాబ్దము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి