బిత్తల
జూన్ 22, 2023
బిత్తల (bittala)
అర్థము
(విశేష్యము): నగ్నత్వము; దిసమొల; దిగంబరత్వము
Meaning
(noun) : nakedness; wrapped in nothing but all the directions
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
Memory is a mirror that scandalously lies.
జ్ఞాపకాలు లజ్జాకరమైన అబద్దాలు చెప్పే అద్దం.
-- అరౌండ్ ది డే ఇన్ ఎయిటీ వరల్డ్స్, ఆర్జెంటినా రచయత, జూలియో ఫ్లోరెన్సియో కోర్టజార్ (మార్చ్ 06, 1927 - 2014)
Comments
Post a Comment