మృష

 

జులై 18, 2023

మృష   (mṛisha)

    అర్థము

   (విశేష్యము): బొంకు; అసత్యము; అబద్ధము

   Meaning

   (noun) : untruth; falsehood 

   వాడుక / Usage

    మరుగునబడిన నిజాల మీద ముసుగులు తొలగిన మృషాల మీద స్వేచ్ఛగా విహరించే మృగాల నుండి రాజకీయాలను కాపాడతరమా?
    Is it possible to save politics from the beasts that ride openly on untruths trampling on truth?

   మెదడుకు మేత / Food for thought

స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోపి సన్ ।
కర్పూరోపావకస్పృష్టోసౌరభం లభతేతరం ।।
(కర్పూరానికి నిప్పు తగిలినంతనే అది తన స్వాభావిక సిద్ధమైన సువాసనని కోల్పోదు సరి కదా, తన సువాసనలని మరింత ఎక్కువగా ఆ ప్రదేశమంతా విస్తరింపజేస్తుంది. అదే విధముగా మంచి వారు సాధు జనులు కూడా తమ స్వభావ సిద్ధమైన మంచితనాన్ని, సహాయ ప్రకృతిని వారికి ఆపద కలిగినంత మాత్రాన వదలిపెట్టరు. అట్టి వారు ఎల్లప్పుడూ, పరులకు ఉపయోగ కారకులుగానే ఉంటారు.)
         -- నరసింహ సుభాషితం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి