ఘటించు

 

జులై 19, 2023

ఘటించు   (ghatinchu)

    అర్థము

   (క్రియ): ఆచరించు; కలిగించు; సంభవించు

   Meaning

   (verb) : to happen; occur 

   వాడుక / Usage

    వ్యక్తుల గురించి కాకుండా అంశాల గురించి మాట్లాడే రోజు ఘటించాలంటే ఏమి చెయ్యాలి?
    What needs to be done for an issue based discussion to occur rather than individual focused?

   మెదడుకు మేత / Food for thought

జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః । 
స హేతుః సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ ॥
(నీటి బిందువులు ఒక్కటొక్కటిగా పడుతూ ఉండడం వలన క్రమం గా కుండ నిండుతుంది. ధనం కూడబెట్టడానికీ, ధర్మాన్ని ఆచరించడం లోనూ, సర్వవిద్యలనీ అభ్యసించడానికీ కూడా అదియే హేతువై వర్తిస్తుంది. వాటిని క్రమ పద్ధతిలో అభివృద్ధినొందించాలి.)
         -- హితోపదేశము

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి