నెఱపించు
జులై 20, 2023
నెఱపించు (nerapinchu)
అర్థము
(క్రియ): ప్రకటించు; వెల్లడించు
Meaning
(verb) : announce; declare
వాడుక / Usage
నెఱపించిన ప్రణాళికలు మర్చిపోయిన ప్రమాణాలు రంజుగా మందు సీసాలు ఎన్నికలు వస్తున్నాయోచ్! Declared manifestos, forgotten promises, overflowing liquor, hurrah elections are here! వార్ధకం వయసా నాస్తి మనసా నైవ తద్భవేత్ ।
సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనమ్ ।।
మెదడుకు మేత / Food for thought
సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనమ్ ।।
(వార్థక్యం అనేది వయస్సు చేత మాత్రమే, మనస్సు చేత కాదు. దాని నుండి కూడా ఉద్భవించ రాదు. ఎల్లప్పుడూ శ్రమించే వానికి ముసలితనపు పీడ ఉండదు.)
-- నరసింహ సుభాషితం
Comments
Post a Comment