ఊసు

 

జులై 03, 2023

ఊసు   (ūsu)

    అర్థము

   (విశేష్యము): కాలక్షేపము; కబుర్లు; కంటి పుసుకు/కలక

   Meaning

   (noun) : leisurely talk; eye secretion

   వాడుక / Usage

'ఆరాటాల ఒడిలో (వ్రా)ఆలుతూ ప్రాణమే..ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే'.
Heart resting in the bosom of anxiety...enticing sweet nothings tantalise and taunt.

   మెదడుకు మేత / Food for thought

వ్రాయడం అంత గొప్ప పనేమీ కాదు. నువ్వు చేసేదల్లా టైప్ రైటర్ ముందు కూచోడం గుండె గాటు పెట్టుకుని రక్తం కారానివ్వడమే.

-- ఎర్నెస్ట్ హెమింగ్‌వే  (జులై 21, 1899 - 1961)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి