మిడిసిపాటు

 

ఆగష్టు 04, 2023

మిడిసిపాటు    (miḍisi-pāṭu)

    అర్థము

   (విశేష్యము): గర్వము; త్రుళ్ళుట; అహంకారం

   Meaning

   (noun) : pride; haughtiness; exultation; bouncing

   వాడుక / Usage

కుందేలు, తాబేలు - ర‌న్నింగ్ రేస్‌; మిడిసిపాటు భంగపాటే - ఈ తరానికి తెలియాల్సిన నీతి.
Hare, tortoise - running race; pride is downfall - moral for this generation.

   మెదడుకు మేత / Food for thought

మగవాడు దగ్గర ఉండి కూడా చూడలేనిది ఆడవారు దూరం నుంచే పసిగట్టగలగడానికి కారణం ఏంటో?
-- ది రిటర్న్ ఆఫ్ ది నేటివ్, థామస్ హార్డీ (జూన్ 02, 1840 - 1928)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి