తమకము
జులై 04, 2023
తమకము (tamakamu)
అర్థము
(విశేష్యము): విరహము; మోహము; తహతహ; త్వర
Meaning
(noun) : love; ardour; eagerness; haste; desire
వాడుక / Usage
'ఎదో మైకమే ముద్దుగా మైమరపించు మాయే చేయగా, అణువణువు అలజడి రేగి తమకంలో తేల్చుతుంటే'.మెదడుకు మేత / Food for thought
నీ పక్కవాళ్లకన్నా నువ్వు గొప్ప అవ్వడం పెద్ద ఘనత ఏమీ కాదు; అసలైన ఘనత ఏమిటంటే - నీ పూర్వపు నువ్వుకన్నా నువ్వు ఇప్పుడు ఉన్నతమవ్వడమే.
-- ఎర్నెస్ట్ హెమింగ్‌వే (జులై 21, 1899 - 1961)
Comments
Post a Comment