పసిడి
జులై 07, 2023
పసిడి (pasiḍi)
అర్థము
(విశేష్యము): బంగారు; ధనము
Meaning
(noun) : gold(en); wealth
వాడుక / Usage
'చిన్ని మనసులోని పువ్విలా పసిడివన్నెలోని నవ్వులా లేత పెదవిపైన ముత్యమై మెరిసే'.మెదడుకు మేత / Food for thought
జీవితాన్ని పూర్తిగా బుద్ధి పూర్వకంగా జీవించు - కొత్త ఆలోచనలు అభిప్రాయాల ఉత్తేజంతో; అసాధారణమైన విషయాల ప్రణయంలో ఉన్న మత్తులో.
-- ఎర్నెస్ట్ హెమింగ్‌వే (జులై 21, 1899 - 1961)
Comments
Post a Comment