మిన్ను
ఆగష్టు 08, 2023
మిన్ను (minnu)
అర్థము
(విశేష్యము): ఆకాశము; గగనము
Meaning
(noun) : sky; heaven
వాడుక / Usage
'తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను'.మెదడుకు మేత / Food for thought
...ఆమె రెక్కలు కత్తిరించి ఆపై ఎగరడం రానందుకు ఆమెనే నిందిస్తారు.
-- ది సెకండ్ సెక్స్, సైమన్ డి బ్యువొయిర్ (జనవరి 09, 1908 - 1986)
Comments
Post a Comment