చెర

 

జులై 06, 2023

చెర   (chera)

    అర్థము

   (విశేష్యము): కారాగారము; నిర్భంధము; కష్టము

   Meaning

   (noun) : prison; confinement; travails

   వాడుక / Usage

'ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా'.
Free in the confines of solitude, as imagination takes flight in numerous naughty stories.

   మెదడుకు మేత / Food for thought

ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటే, దానికి సుఖాంతం ఉండదు.

-- ఎర్నెస్ట్ హెమింగ్‌వే  (జులై 21, 1899 - 1961)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ