అన్వేషణ

 

ఆగష్టు 07, 2023

అన్వేషణ    (anveshana)

    అర్థము

   (విశేష్యము): వెతుకుట; పరిశీలన

   Meaning

   (noun) : search; enquiry; investigation

   వాడుక / Usage

'రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ' పాల్ బ్రంటన్ యొక్క ఉదాత్త రచన.
'A search in secret India' is a seminal work of Paul Brunton.

   మెదడుకు మేత / Food for thought

కావాలంటే గ్రంథాలయాలకు తాళాలు వేసుకోండి. కానీ ఏ తలుపుతోగానీ, తాళంతోగాని, గొళ్లెంతోగాని నువ్వు నా మనస్సు యొక్క స్వేచ్ఛను బంధించలేవు. 

-- ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్, వర్జీనియా వుల్ఫ్  (జనవరి 25, 1882 - 1941)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి