దర్పము

 

ఆగష్టు 03, 2023

దర్పము    (darpamu)

    అర్థము

   (విశేష్యము): గర్వము; అంతర్మదం; కస్తూరి

   Meaning

   (noun) : pride; arrogance; anger; musk

   వాడుక / Usage

దుర్యోధనుడి దర్పము చూడాలంటే ఎన్టీఆర్ అభినయం చూడవలసిందే.
NTR's portrayal of Duryodhana's arrogance is a sight to behold.

   మెదడుకు మేత / Food for thought

మనమందరం జీవితంలో ప్రతీ రోజూ నయవంచన చేస్తూ, సందిగ్ధంగా మాట్లాడుతూ, అసత్యాలు పలుకుతూ ఉండాలి; లేకపోతే సామజిక వ్యవస్థ మొదటి రోజే కూలిపోతుంది. ఎలాగైతే బట్టలు వేసుకోవాలో అలాగే నలుగురి ముందూ నటించవలసిందే. అదే ఉత్తమం.
-- ఓ.హెన్రీ  (సెప్టెంబర్ 11, 1862 - 1910)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి