ఆదమరపు

 

జులై 05, 2023

ఆదమరపు   (ādamarapu)

    అర్థము

   (విశేష్యము): పరధ్యానం; పరాకు; నిర్లక్ష్యం; ఏమరుపాటు

   Meaning

   (noun) : distracted; lack of care

   వాడుక / Usage

'ఆ ఆదమరపులోన ఈడు సతమతమే అయ్యే; పాలబుగ్గలోని తళుకులే వెన్నుపూసలోన వణుకులై'.
In that pubescent distraction, the age sighs; twinkle in the nubile cheeks, send shivers down the spine.

   మెదడుకు మేత / Food for thought

ప్రతి మనిషి జీవితం ఒకేలా ముగుస్తుంది. కానీ వారు బ్రతికి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు ఏమి చేసారు ఎలా మరణించారు దేనికోసం త్యాగం చేసారు అనే దానిబట్టే మనిషి మనిషికి మధ్య వ్యత్యాసం చూడవచ్చు.

-- ఎర్నెస్ట్ హెమింగ్‌వే  (జులై 21, 1899 - 1961)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ