ఈసడము
జులై 10, 2023
ఈసడము (īsaḍamu)
అర్థము
(విశేష్యము): నింద; అపవాదు; అసహ్య భావము
Meaning
(noun) : blame; disrepute
వాడుక / Usage
ఒకప్పుడు చలం సాహిత్యాన్ని ఈసడించుకుని ఎవరికీ కనపడకుండా దాచేవారు.మెదడుకు మేత / Food for thought
హాయి హాయిగా జాబిల్లి తొలి
రేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వ సాగే ఎందుకో
మత్తు మందు జల్లినవ్వసాగే ఎందుకో
తళతళ మెరిసిన తారక !
వెలుగుల వెన్నెల దారుల !
కోరిపిలిచెను - తనదరి చేరగా !
మదిపరచెను - తీయని కోరిక
విరిసిన హృదయమె వీణగా !
మధురసముల కొసరిన వేళలా !
తొలి పరువం తొలికెడు సోయగం !
కని పరవశ మందెను మానసం
-- వెలుగు నీడలు, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment