తావి

 

ఆగష్టు 09, 2023

తావి    (tāvi)

    అర్థము

   (విశేష్యము): పరిమళము; సుగంధము

   Meaning

   (noun) : perfume; fragrance

   వాడుక / Usage

'శశి తానైతే నిశినే నేనూ కుసుమం తావి తానూ నేను'.
If she is the moon I am the night; if she is a flower I am it's fragrance.

   మెదడుకు మేత / Food for thought

ఉదయం పది గంటలకల్లా ఆ రోజు పనిలో సగం పని పూర్తిచెయ్యనివారు ఆ మిగతా సగం కూడా అసంపూర్తిగా వదిలేసే అవకాశం ఉంది.

-- ఉథరింగ్ హైట్స్, ఎమిలీ బ్రోన్ట్ (జులై 30, 1818 - 1848)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి