బుగ్గి
ఆగష్టు 11, 2023
బుగ్గి (buggi)
అర్థము
(విశేష్యము): బూడిది; భస్మము
Meaning
(noun) : ashes; dust
వాడుక / Usage
'అగ్గికి అడవి కావొద్దు బుగ్గి.. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక బృందాలు'.మెదడుకు మేత / Food for thought
ప్రేమ ఒట్టిగా దానంతట అదే రాయిలాగా నిలవదు. రొట్టె చేసినట్లు దానినీ చేయాలి. నిరంతరం చేస్తూ ఉండాలి క్రొత్తగా సరి కొత్తగా.
--ది లేత్ అఫ్ హెవెన్, ఉర్సులా లే గుఇన్ (అక్టోబర్ 21, 1929 - 2018)
Comments
Post a Comment