మిష

 

ఆగష్టు 14, 2023

మిష    (misha)

    అర్థము

   (విశేష్యము): కపటము; నెపము; వంక; సాకు

   Meaning

   (noun) : deception; pretext; excuse

   వాడుక / Usage

పాత్రోచిత సంభాషణలు అనే మిష మీదనయినా ఆంగ్ల పద ప్రయోగం కొంత అర్థం చేసుకోవచ్చు గానీ, రచయతే కథాసంవిధానంలో ఆంగ్ల పద ప్రయోగాల మోజులో పడకుండా ఉండడం అవసరం.
One can understand usage of English words if there is a pretext of the character's context, but it is important that the writer doesn't fall in love with gratuitous usage of English.

   మెదడుకు మేత / Food for thought

యథార్థమైన విషయం యథార్థమైన విషయమే. మన ఇష్టా అయిష్టాల వల్ల మారిపోవు మాయమై పోవు....దుష్కర్మని ఆపకపోతే అది యింకా పెరిగిపోతూ ఉంటుంది. చెడుని ఎదిరించకుండా సహించినట్లయితే అది సంఘం మొత్తాన్ని విషపూరితం చేస్తుంది.

-- జవహర్లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి