ద్యోతకము
ఆగష్టు 15, 2023
ద్యోతకము (dyōtakamu)
అర్థము
(విశేషణము): ప్రకాశించునది; ప్రకాశింపచేయునది
Meaning
(adj) : illuminating; explaining; shining or make to shine
వాడుక / Usage
బ్రిటిష్ పరిపాలనలో నలుగుతున్న దేశాలకు భారత స్వాతంత్ర్యం ద్యోతకమై మార్గదర్శి అయ్యింది.మెదడుకు మేత / Food for thought
మానవకోటి మీద నమ్మకం కోల్పో వద్దు. అది ఒక మహాసాగరం లాంటిది. సముద్రంలో కొన్ని చుక్కలు కలుషితం అయితే సాగరమంతా మకిలి పట్టదు.
-- మహాత్మా గాంధీ (అక్టోబర్ 02, 1869 - 1948)
Comments
Post a Comment