లగాయతు

 

ఆగష్టు 16, 2023

లగాయతు    (lagāyatu)

    అర్థము

   (విశేషణము): ఆరంభము; మొదలు

   Meaning

   (noun) : beginning; commencement

   వాడుక / Usage

చేతిలో సెల్‌ఫోన్ లేకుండా, రాత్రి నిద్రించే వరకు, పొద్దున లేచింది లగాయతు సోషల్ మీడియాలో నిమగ్నం కాని వారు ఉంటారా అన్నది సందేహాత్మకమే.
It is doubtful if there is anyone who is with a mobile and not on social media from the time they wake up till they sleep at night.

   మెదడుకు మేత / Food for thought

అహింస ఆలోచనలో, మాటలో, చేతలలో పాటించాలి. మనం ఎంత సఫలం అయ్యాము అనేదాని కొలమానం మన అహింసా మార్గం యొక్క పటుత్వం పైన ఆధార పడి ఉంటుంది. మనది అహింసా యుద్ధం. ధర్మ యుద్ధం.

-- వల్లభాయ్ పటేల్ (అక్టోబర్ 31, 1875 - 1950)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి