బడుగు

 

ఆగష్టు 17, 2023

బడుగు    (baḍugu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): శవము; అశక్తమైన; కృశించిన; అశక్తుడు

   Meaning

   (noun/adj) : corpse; weak; poor; wretched

   వాడుక / Usage

"అక్షరానికి అందెకట్టి భాషతో బడుగు వర్గాల ఘోషను ప్రపంచానికి వినిపించిన ప్రజా గాయకుడు గద్దర్."
Lilting the letters, Gaddar was a peoples singer who took the voice of the wretched to the world.

   మెదడుకు మేత / Food for thought

మత ప్రవక్తలు మరియు అధికారంలో ఉన్న నాయకుల మధ్య ఉన్న మకిలమైన మైత్రి మానవాళికి ఇచ్చిన వరం - చెరసాలలు, కొరడాలు, ఉరి కంబాలు, అన్నిటికన్నా మించి (ఫాసిజం) అటువంటి సిద్ధాంతాలు.

-- భగత్ సింగ్ (సెప్టెంబర్ 28, 1907 - 1931)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి