ఆర్తి

 

ఆగష్టు 18, 2023

ఆర్తి    (ārti)

    అర్థము

   (విశేష్యము): దుఃఖము; పీడ; హారతి

   Meaning

   (noun) : distress; pain; (wave) offering

   వాడుక / Usage

"ఇప్పటికే తెలుగు చచ్చిపోతోందన్న ఆర్తి ప్రబలుతున్నప్పుడు నిజానికి భాషను పరిరక్షించవలసిన కర్తవ్యం సాహిత్యకారుల మీద ఉంది."
As the pain mounts of the deterioration of Telugu, it is the responsibility of literary figures to replenish it.

   మెదడుకు మేత / Food for thought

కులం అనేది గోడ లాగా లేక ముళ్ల కంచెలాగా హిందువులను ఒకరితో ఒకరు కలవకుండా ఉంచే ఒక భౌతికమైన వస్తువు కాదు.  కిందకి పడవేసి అడ్డు తొలగంచడానికి అది వస్తువు కాదు. అది ఒక భావన. ఒక ఆలోచనా విధానం.

-- భీంరావు అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి