కడగంటి

 

ఆగష్టు 22, 2023

కడగంటి    (kadaganti)

    అర్థము

   (విశేష్యము): కడ=(ఓర) ప్రక్క, (క)గంటి=కన్ను; ఓర చూపు

   Meaning

   (noun) : side glance; passing allusion

   వాడుక / Usage

యే వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి.
Alas why don't your eyes cast a passing glance towards an unblemished me!

   మెదడుకు మేత / Food for thought

సిరాబుడ్లు తాగి కాగితాలు నమిలితే కవిత్వం పుట్టదు
పెన్నుతో సమాజాన్ని సిజేరియన్ చెయ్యాలి...
కడుపుమీద తడిసిన అగ్గిపుల్లతో గీసినా
భగ్గున మండితే అదేరా ఆకలి

-- అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1954 - 1993)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి