అచల

 

ఆగష్టు 23, 2023

అచల    (a-chala)

    అర్థము

   (విశేష్యము): కదలనిది; నేల; కొండ; భూమి

   Meaning

   (noun) : stationary; mountain; earth

   వాడుక / Usage

ఆనతినీయరా హరా అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా.
Permit me O Hara! lord of the Earth, I will worship you, allow me.

   మెదడుకు మేత / Food for thought

ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు; విశ్వంభరా
నటనంబున్‌ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేకఁ నొకప్రక్కన్‌జేర్చి జోకొట్టి యూ
ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁగారాడెడిన్‌

-- శ్మశానవాటిక, జాషువ (సెప్టెంబర్ 28, 1895 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి