గతుక్కుమను

 

ఆగష్టు 30, 2023

గతుక్కుమను   (gathukkumanu)

    అర్థము

   (క్రియ):  భయంతో గుండె జారడం; మరణించు

   Meaning

   (verb) : loosing heart with fear; dying

   వాడుక / Usage

అగ్నిపాలుడు అవజ్ఞవర్మ ముఖభంగిమల్ని చూసి గతుక్కుమన్నాడు.
Agnipala's heart skipped a beat on seeing Avagnavarma's expressions.

   మెదడుకు మేత / Food for thought

గుండెలో ఆరాటాన్ని నింపుకుని కదుల్తుంటే
అయితే నువ్వు బ్రతికే ఉన్నావు
కళ్ళలో స్వప్నాల జిలుగులు పులుముకుని కదుల్తుంటే
అయితే నువ్వు బ్రతికే ఉన్నావు
వీచే గాలి లాగా స్వేచ్ఛగా ఉండడం నేర్చుకో 
నువ్వొక నదిలాగా అలలలో పారడం నేర్చుకో
ప్రతీ క్షణాన్నీ చేతులు చాచి నువ్వు హత్తుకుని ఆస్వాదించు
ప్రతీ నిమిషం ఒక కొత్త అనుభూతి కనుగొనని నీ వీక్షణలు
చూపులలో ఏవైతే ఆవేదనలు అలుముకొని నువ్వు కదుల్తుంటే
అయితే నువ్వు బ్రతికే ఉన్నావు
గుండెలో ఆరాటాన్ని నింపుకుని నువ్వు కదుల్తుంటే
అయితే నువ్వు బ్రతికే ఉన్నావు

--తో జిందా హో తుమ్ (జిందగీ నా మిలేగి దోబారా), జావేద్ అఖ్తర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి