విరూపము

 

ఆగష్టు 24, 2023

విరూపము    (viroopamu)

    అర్థము

   (విశేష్యము): వంకరైనది; అసమానమైనది; బేసి సంఖ్య; 

   Meaning

   (noun) : irregular; unbalanced; odd

   వాడుక / Usage

రక్షాధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా.
O one smeared in ashes! O three - enforcement, dedication, protection - eyed! don't ignore my yearning wait for your merciful glance! Heed my prayers for salvation.

   మెదడుకు మేత / Food for thought

ర్పిత తారాధిప పరి
ర్పిత కిరణౌఘమిళిత కలదిశంబై
యేర్పడి కమలభవాండము
ర్పూరపు క్రోవి భంగిఁ నుపట్టె నృపా.

(ఓరాజా! విజృంభిస్తున్న నక్షత్ర విభుడైన చంద్రుడి కిరణాల సమూహం నాలుగుప్రక్కలా వ్యాపించగా బ్రహ్మండం ఒక కర్పూర మూసలా కనిపిస్తోంది)

--ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి