పుడమి
ఆగష్టు 10, 2023
పుడమి (puḍami)
అర్థము
(విశేష్యము): నేల; భూమి; దేశము
Meaning
(noun) : the earth; country
వాడుక / Usage
'నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను'.మెదడుకు మేత / Food for thought
జీవిత ప్రయాణంలో ఒక సమయాన సృష్టి యొక్క అందం తప్ప ఇంక దేని అవసరం ఉండదు. దానిని ఫోటో తీయక్కరలేదు, చిత్రం గీయక్కరలేదు, గుర్తుంచుకోవక్కరలేదు. ఆ అందం పరిపూర్ణం.
-- బిలవుడ్, టోనీ మోరిసన్ (ఫిబ్రవరి 18, 1931 - 2019)
Comments
Post a Comment