జుగుప్స

 

సెప్టెంబరు 13, 2023

జుగుప్స   (jugupsa)

    అర్థము

   (విశేష్యము):  రోత; ఏవగింపు; అవమానం

   Meaning

   (noun) : disgust; aversion; censure

   వాడుక / Usage

"సువర్చల మోహంలో ఎప్పుడూ మాములుగా కనిపించే ద్వేష భావం, అసహ్యం, జుగుప్స యిప్పుడు వెయ్యింతలై కన్పించాయి".
The hatred and disgust on Suvarchala's face was written large.

   మెదడుకు మేత / Food for thought

ప్రతీ మనిషికి జీవితంలో కొన్ని మధుర ఘడియలు ఉంటాయి.మిగతా జీవితమంతా దానికి ఉపోద్ఘాతము, స్మృతి మాత్రమే. 
లేడీస్ హాస్టల్, యెండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి