చనువు
సెప్టెంబరు 14, 2023
చనువు (chanuvu)
అర్థము
(విశేష్యము): ప్రేమ; కోరిక; మచ్చిక; అధికారం
Meaning
(noun) : familiarity; affection; desire; authority
వాడుక / Usage
"మొదట్లో నాతో కాస్త చనువుగా మాట్లాడిన వాళ్లిద్దరూ ఇప్పుడు నాతో అసలు మాట్లాడడమే మానేశారు".మెదడుకు మేత / Food for thought
వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది. మనసు పగిలితే నిశ్శబ్ధం మాత్రమే మిగులుతుంది.
అతడు ఆమె ప్రియుడు, యెండమూరి వీరేంద్రనాథ్
Comments
Post a Comment