ఘూర్ణిల్లు

 

సెప్టెంబరు 15, 2023

ఘూర్ణిల్లు   (ghūrṇillu)

    అర్థము

   (క్రియ):  పరిభ్రమించు; తిరుగు; తలకిందులు అగు; మ్రోగు; 

   Meaning

   (verb) : to roll, whirl, sound, ring

   వాడుక / Usage

"అతనిలోని ప్రతి అణువు బాధతో  ఘూర్ణిల్లింది".
Every speck of his body resounded in pain.

   మెదడుకు మేత / Food for thought

అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం - ఇవన్ని సోపానాలు. దిగితే కిందకి వెళతాం. ఎక్కితే పైకి వెళతాం.
ది డైరీ ఆఫ్ మిస్సెస్ శారద, యెండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి