కీల

 

సెప్టెంబరు 22, 2023

కీల   (keela)

    అర్థము

   (విశేష్యము):  మేకు; మంట; అగ్ని జ్వాల; మోచేయి

   Meaning

   (noun) : flame; elbow; nail

   వాడుక / Usage

"ఉదధి కడుపులో రగిలే బడబానలాన్ని సహస్రకీలలతో బహిర్గతం చేసినా".
Even if the fire in the ocean expresses in a thousand flames.

   మెదడుకు మేత / Food for thought

“మహానుభావా! మీతో మేం చాల్లేం గానీ, బళ్ళో మంచి పాఠాలు నేర్పి, వీధిలో ఇలా కబ్బాడీ ఆడించి పిడిగుద్దులు గుద్దుతుంటే, మీరు మమ్మల్ని రాముడు మంచిబాలుడిగా తీర్చి దిద్దుతున్నారో, మాకు రాలుగాయి రౌడీల్లా తయారయే తర్ఫీదిస్తున్నారో మీకే తెలియాలి” అంటూ- ఆకాశాన్ని ఆక్రమించిన ఆయన భావనా పదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషా పదానికి భక్తితో అంజలి ఘటిస్తూ, ‘నా మూడో పదాన్ని నీ నెత్తిన పెడతా’ అంటున్న ఆయన తాండవ పదానికి భయంతో నమస్కరిస్తూ, ముమ్మారు మొక్కుతూ…
-- వేటూరి గురించి సిరివెన్నెల 2002 హాసం పత్రికలో

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి