వాత్సల్యము
సెప్టెంబరు 25, 2023
వాత్సల్యము (vaatsalyam)
అర్థము
(విశేష్యము): ప్రేమ; అభిమానం; పెద్దలకు పిల్లలయందు ఉండే అనురాగం
Meaning
(noun) : affection towards offspring; fondness
వాడుక / Usage
పుత్రవాత్సల్యం కల ధృతరాష్ట్రుడు వారి మాటలు వినలేదు.మెదడుకు మేత / Food for thought
పిరికివాళ్ళు పలుమార్లు చస్తారు మరణించే ముందు;
ధైర్యవంతులు చావుని చవిచూడరు ఒక మారు తప్ప.
నేను ఇప్పటిదాకా విన్న వింతలలో,
అన్నిటికన్నా ఆశ్చర్యం మనుషులు భయపడడమే;
మృత్యువు తప్పనిసరి అని తెలిసినా,
ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుందని తెలిసినా.
-- జూలియస్ సీసర్, విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)
Comments
Post a Comment