సడలు

 

అక్టోబర్ 02, 2023

సడలు   (saḍalu)

    అర్థము

   (విశేష్యము):  ఊడుట; జారుట; వదలుట

   Meaning

   (noun) : loosening; falling; slackness

   వాడుక / Usage

భూదేవికి యౌవనం సడలి వార్ధక్యం వస్తున్నది.
Earth's youthfulness has slackened and old age is setting in.

   మెదడుకు మేత / Food for thought

అది రమణీయ పుష్పవన, మా వనమందొక మేడ, మేడపై
నదియొక మారుమూల గది, ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లు మీదుగాన్‌
-- కుంతి కుమారి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 04, 1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి