ఎకాఎకీ

 

అక్టోబర్ 04, 2023

ఎకాఎకీ   (ekaeki)

    అర్థము

   (విశేషణము):  ఆలస్యం లేకుండా; అకస్మాత్తుగా; ఉన్నట్లుండి

   Meaning

   (adj) : sudden; straightaway; speedy; all at once

   వాడుక / Usage

ఎకాఎకీ భీముడు నాగలోకం దాకా పోయాడు.
Bheema straightaway went all the way to Nagaloka.

   మెదడుకు మేత / Food for thought

ఊరవతల సందులలో
దుమ్ము కొట్టుకపోయిన పిల్లల కండ్లలో
ఆరిపోతున్న వెలుగులో
కాలవ వడ్డున ఒంకర దిరిగిన
తుమ్మచెట్టు కొమ్మలోంచి
కాలి మసైపోతున్న పశ్చిమ దిశాగగనంలో
ఒక భయంకర సృష్టిక్రమాన్ని
మానవయత్న వైఫల్యాన్ని
ఊహించికొని వొణికిపోయేవాణ్ణి.
-- దేవరకొండ బాలగంగాధర్ తిలక్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి