విపత్తు
సెప్టెంబరు 29, 2023
విపత్తు (vipattu)
అర్థము
(విశేష్యము): ఆపద; కీడు; ప్రళయము
Meaning
(noun) : calamity; disaster
వాడుక / Usage
వచ్చేవన్నీ చెడు రోజులే. భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి.మెదడుకు మేత / Food for thought
ప్రేమ వాన తర్వత కాచే ఎండ లాగ వెచ్చబుచ్చుతుంది
కానీ కామం వెలుగు తర్వాత వచ్చే తుఫాను లాగా భయపెడుతుంది
ప్రేమ యొక్క వసంతం ఎప్పటికీ కళకళలాడుతూనే ఉంటుంది
కామం యొక్క శీతలం గ్రీష్మం అవ్వకుండానే ముసురుకుంటుంది
ప్రేమ వెగటుపుట్టదు; కామం మితిమీరి ముగుస్తుంది
ప్రేమ అంతా సత్యమయం; కామం నిండా అబద్ధాల రజం
-- విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)
Comments
Post a Comment