కంపరము

 

సెప్టెంబరు 07, 2023

కంపరము   (kamparamu)

    అర్థము

   (విశేష్యము):  పాడె; శవవాహనము; గగుర్పాటు; పాడె విసుగు

   Meaning

   (noun) : hearse; bier for carrying corpses; horripilation; disgust

   వాడుక / Usage

ఒక పూట స్నానం చేయకపోతేనే ఒళ్లంతా కంపరం పుడుతుంది.
Even a single day without bath is disgusting.

   మెదడుకు మేత / Food for thought

కోపమునను నరక కూపముఁ జెందును
కోపమునను గుణము కొంచె మగును
కోపమునను బ్రతుకు కొంచెమై పోవును
విశ్వదాభిరామ వినర వేమ!
(కోపము వలన మానసిక ప్రశాంతత పోయి జీవితం నరకమవుతుంది. కోపము వలన మనకున్న మంచి గుణము నశించిపోతుంది. అంతెందుకు కోపము వలన ఆయుష్షే తగ్గిపోతుంది. కాబట్టి కోపాన్ని వదిలించుకుని స్థిరమైన మనస్సుతో ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలి.)
-- యోగి వేమన (ఆగష్టు 25, 1652 - 1730)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి