శిబిక
సెప్టెంబరు 28, 2023
శిబిక (ṣibika)
అర్థము
(విశేష్యము): పల్లకి; డోల; మేనా;
Meaning
(noun) : palanquin; litter; bier
వాడుక / Usage
చందన పుష్పాలతో అలంకరించిన శిబిక మీద ఆస్థిభాండముంచి నదీతీరానికి బయలుదేరాడు.మెదడుకు మేత / Food for thought
మనుషులు చేసిన చెడు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన మంచి వాళ్ళ అస్థికలతో పాటే కప్పేయబడుతుంది.
--జూలియస్ సీసర్, విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)
Comments
Post a Comment