ఈడేరు

 

సెప్టెంబరు 08, 2023

ఈడేరు   (īḍēru)

    అర్థము

   (విశేష్యము):  ఈడు+ఏరు; నెరవేరు; పెరుగు; వర్ధిల్లు; రజస్వలయగు

   Meaning

   (noun) : fulfilled; attained; come to maturity

   వాడుక / Usage

నీ మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది.
The time is ripe for your desire to be fulfilled.

   మెదడుకు మేత / Food for thought

కాయగూరలుతిని కాషాయవస్త్రముల్‌
బోడినెత్తి గలిగి పొరయుచుండ్రు
తలలు బోడులైనఁ దలఁపులు బోడులా
విశ్వదాభిరామ వినుర వేమ!
(కాయకూరలు మాత్రమే తిని, కాషాయ గుడ్డలు వేసుకుని, బోడి గుండుతో ఉంటున్నారు. తల మీద జుట్టు లేకపోతే తలలోపల ఆలోచనలు/కోరికలు లేనట్లు కాదుగదా!)
-- యోగి వేమన (ఆగష్టు 25, 1652 - 1730)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి