ఇష్టాగోష్టి

 

సెప్టెంబరు 26, 2023

ఇష్టాగోష్టి   (ishtagoshti)

    అర్థము

   (విశేష్యము):  సరససల్లాపము; కబుర్లు; ముచ్చట్లు

   Meaning

   (noun) : chit chat; exchanging pleasantries

   వాడుక / Usage

పాండురాజు కుంతీదేవితో కూర్చుని ఇష్టాగోష్టి నడిపే వేళ పెద్దపులి ఆకలితో గాండ్రిస్తూ వారి మీదకి రాబోయింది.
As Panduraja was chatting with Kunthi a hungry tiger attacked them.

   మెదడుకు మేత / Food for thought

మరణించడం, - పడుకోడం
పడుకోవడం - కలలు కంటామేమో: అహో అదే కదా చిక్కు!
ఆ చిక్కటి నిద్రలో ఏ కలలు వస్తాయో
ఈ అశాశ్వతమైన బొందిలోంచి జారుకున్నాక
అనేదే మనల్ని ఆపాలి: ఆ ఆలోచనే
సుదీర్ఘ జీవిత సాగరాన్ని ఈదనిస్తుంది!

-- హామ్లెట్, విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి