మేఖల

 

అక్టోబర్ 13, 2023

మేఖల   (mēkhala)

    అర్థము

   (విశేష్యము):  కొండ నడుమ; చిలుకడత్రాడు; మొలనూలు; వడ్డాణము

   Meaning

   (noun) : central part of hill; girdle; waistband

   వాడుక / Usage

    భూమిపై మొత్తం నాలుగు రకాలకు చెందిన ఏడు పీడన మేఖలలు ఉన్నాయి.
    There are 7 pressure belts grouped into 4 types on Earth.

   మెదడుకు మేత / Food for thought

ప్రాణం లేకపోయినా బ్రతకచ్చు అని నాకు తెలియదు...అది నువ్వు తీసుకు వెళ్ళిపోయాక. కళ్ళు కుడా మాట్లాడగలవు అని నాకు తెలియదు..నీ కళ్ళు నాతో మాట్లాడే దాకా.
-- మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి