ఆరళ్ళు
అక్టోబర్ 19, 2023
ఆరళ్ళు (ārallu)
అర్థము
(విశేష్యము): ఆరడి=నింద; నిందలు; ఇక్కట్లు; బాధలు
Meaning
(noun) : censure(s); troubles
వాడుక / Usage
"అత్తమ్మ నీ చేత అరెళ్ళే కాని - ఓలమ్మా; పచ్చిపాల మీద మీగడుంటుందా - ఆ" Oh mother in law, its just you troubling me, or else how will raw milk have cream!
Comments
Post a Comment