రజనీకరుడు
అక్టోబర్ 16, 2023
రజనీకరుడు (rajanikarudu)
అర్థము
(విశేష్యము): రజనీ=రాత్రి, కర=చేయునది/కారణమైనది; చంద్రుడు
Meaning
(noun) : moon
వాడుక / Usage
"ఆ రజనీకర మోహనబింబము నీ నగుమోమును బోలునటే" How can the beautiful face of moon match the beauty of your face?!.
Comments
Post a Comment