అక్టోబర్ 23, 2023
చొక్కము (chokkamu)
అర్థము
(విశేష్యము): దోషము లేనిది; స్వచ్ఛము; అందమైనది
Meaning
(noun) : excellent; pure; beautiful
వాడుక / Usage
"యెక్కెను నారవనాడు యేనుగుమీద, చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను" (Sri Venkateshwara) Mounted the elephant on sixth day, beautiful on seventh day in brilliant Sun light! మెదడుకు మేత / Food for thought
బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః |
అనేన వేద్యం సచ్ఛాస్త్ర మితి వేదాంత డిండిమః ||
జగత్తే మట్టి. మట్టితో తయారైన కుండలో ఉన్నటువంటి ఖాళీ ప్రత్యగాత్మ. అనేక గోడలమధ్య 24 గదులలో ఉన్నటువంటి ఆకాశం పేరు సూత్రాత్మ. కుండ పగులగొట్టి, గోడలు తీసివేస్తే ఏముంది? - పరమాత్మ, శుద్ధ చైతన్యము.
-- ఆది శంకర విరచిత వేదాంత డిండిమ; వ్యాఖ్య : విజ్ఞాన స్వరూప్
Comments
Post a Comment