అందలము
అక్టోబర్ 24, 2023
అందలము (andalamu)
అర్థము
(విశేష్యము): పల్లకి; ప్రక్కలు మూసిలేని కుర్చీ వంటి వాహనము
Meaning
(noun) : open palanquin
వాడుక / Usage
"కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట" (Sri Venkateshwara) Happily united on the golden palanquin on ninth day, joined together on tenth day on the wedding dais!మానవుడా మమత వీడరా...మమత వీడి రామ నామ స్మరనచేయరా
రామ నామ స్మరణ చేత, ఆత్మా సుఖము నొందరా
ఆత్మా సుఖము కన్నా మిన్న, అన్యమేమి లేదురా
నాది నాది యన్న మూఢ తత్వము విడనాడరా
ఎంచి చూడ జగతిలో ఏది నీది కాదురా
ఆలు, బిడ్డలు, అన్నదమ్ములేవరు వెంట రారురా
వదల లేక వచ్చినా వల్లకాటి వరకేరా
మెదడుకు మేత / Food for thought
రామ నామ స్మరణ చేత, ఆత్మా సుఖము నొందరా
ఆత్మా సుఖము కన్నా మిన్న, అన్యమేమి లేదురా
నాది నాది యన్న మూఢ తత్వము విడనాడరా
ఎంచి చూడ జగతిలో ఏది నీది కాదురా
ఆలు, బిడ్డలు, అన్నదమ్ములేవరు వెంట రారురా
వదల లేక వచ్చినా వల్లకాటి వరకేరా
-- తత్వ గీతం
Comments
Post a Comment