గ్రక్కున

 

అక్టోబర్ 26, 2023

గ్రక్కున   (grakkuna)

    అర్థము

   (క్రియా విశేషణము):  త్వరగా; వేగంగా; శీఘ్రముగా

   Meaning

   (adv) : quickly; at once

   వాడుక / Usage

    "పొరి నాలుగవనాడు పువ్వు గొవిలలోను, గ్రక్కున నైదవనాడు గరుడునిమీద"
    (Sri Venkateshwara) bedecked in Amaltas flowers on fourth day and on the fifth day quickly on Garuda.

   మెదడుకు మేత / Food for thought

కన్ పోన పోకిలే కాల్ పోగలామా
కాల్ పోన పోకిలే మనమ్ పోగలామా
మనమ్ పోన పోకిలే మనిధన్ పోగలామా
మనిధన్ పోన పాధయై మరన్దు పోగలామా

(కళ్ళు పోయిన చోటకెల్లా కాళ్ళు పోవడం సబబా? కాళ్ళు తీసుకెళ్లిన చోటకెల్లా మనసు పడడం సబబా? మనసు పోయిన చోటకెల్లా మనిషి కూడా వెళ్ల వచ్చునా? గొప్ప వారి జీవిత ప్రయాణం (మనో నిగ్రహంతో) మనం మర్చిపోవచ్చునా?)

--  తమిళ్ సినిమా పనమ్ పాదైతవన్, రచయత వాలి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి