తిరు

 

అక్టోబర్ 27, 2023

తిరు   (tiru)

    అర్థము

   (విశేషణము):  పూజ్యమైన; శ్రీ

   Meaning

   (adj) : holy; saintly

   వాడుక / Usage

    "తిరు వీధుల మెరసీ దేవదేవుడు, గరిమల మించిన సింగారములతోడను"
    Sri Venkateshwara, God of Gods, dazzled in the holy streets with boundless adornments.

   మెదడుకు మేత / Food for thought

న మృత్యు ర్న శంకా న మే జాతి భేద:
పితో నైవ మే నైవ మాతా న జన్మ
న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూప: శివోహం శివోహం

(నాకు మరణంలేదు.మృత్యుభయం,సందేహం లేదు.జాతిభేదములు లేనేలేవు.తండ్రిలేడు,తల్లి లేదు.అసలు నాకు పుట్టుకయే లేదు.బంధుమిత్రులు,గురుశిష్యులు లేనేలేరు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను)

--నిర్వాణ షట్కం, ఆది శంకరాచార్య

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి