ఇంతి
అక్టోబర్ 25, 2023
ఇంతి (inti)
అర్థము
(విశేష్యము): మగువ; వనిత; ఇల్లాలు
Meaning
(noun) : woman; wife
వాడుక / Usage
"యెనసి శ్రీ వెంకటేశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాహనాలమీదను" Sri Venkateshwara coupled with wife Alivelumanga and surrounded by other women on the chariots!సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః
మెదడుకు మేత / Food for thought
నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః
(సజ్జన సాంగత్యం చేత సంసారబంధములు వీడిపోవును. బంధాలు పోతే అజ్ఞాన మూలమైన మోహము పోతుంది. మోహము పోతే నిశ్చలమైన పరిశుద్ధ తత్వం బోధపడుతుంది. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగుతుంది.)
-- ఆది శంకరాచార్య విరచిత భజ గోవిందం
Comments
Post a Comment