ఉద్భేదనము
అక్టోబర్ 12, 2023
ఉద్భేదనము (udhbhedanamu)
అర్థము
(విశేష్యము): చీల్చుకుని బయటకు వచ్చుట; ఊట
Meaning
(noun) : eruption (volcanic)
వాడుక / Usage
భారత ద్వీపకల్పంలోని దక్కన్ పీఠభూమి భ్రంశోద్భేదనం వల్ల ఏర్పడింది. The Deccan plateau in Indian peninsula was formed due to eruptions along fault lines.
Comments
Post a Comment